నేటి (గురువారం) నుండి ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
టిజి: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్‌లో ప్రవేశించేందుకు ఎప్‌సెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుండి ప్రారంభం కానుంది. జులై 4-12 వరకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 6 నుండి 13 మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. 8 నుండి 15 మధ్య వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. జులై 19న సీట్ల కేటాయింపు జరగనుంది.

