Andhra PradeshHome Page Slider

ఇస్కాన్ టెంపుల్‌లో ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలోని ఇస్కాన్ టెంపుల్‌ను సందర్శించారు.కాగా సీఎం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అనంత శేషస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.