Andhra PradeshHome Page Slider

ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభం

ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమయ్యింది. కాగా హోంమంత్రి వంగలపూడి వనిత అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో ముఖ్యంగా గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర,సంధ్యారాణి,సత్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.