ఏపీ ఎపెసెట్ ఫలితాలు వెల్లడి
ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీఎప్‌సెట్ పరీక్ష నిర్వహించారు.ఈఏపీసెట్ కోసం ఏపీలో మొత్తం 3.62 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 3.39 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈఏపీసెట్‌లో 25 శాతం ఇంటర్ మార్కుల వెయిటీ ఉంది.

ఫలితాలను https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx లింకు ద్వారా వీక్షించవచ్చు.