గోల్డ్ ప్రియులకు గొప్ప శుభవార్త ……!
గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గోల్డ్ లవర్స్ కి నిజంగానే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎప్పుడు రికార్డ్స్ బ్రేక్ చేసే గోల్డ్ రేట్ ప్రసుత్తం కొంచం తగ్గుముఖం పడుతున్నాయి. 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ. 2410 మేరకు తగ్గింది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు కూడా గత మూడు రోజుల్లో రూ. 2600 మేరకు తగ్గాయి. చాలా రాష్ట్రలో కూడా బంగారం ధర తగిందిని చేపవచ్చు . ప్రసుత్తం మన హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 77వేల 230 రూపాయలు పలుకుతోంది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 70వేల 790గా ఉంది.
BREAKING NEWS: అక్కినేని అఖిల్ నిశ్చితార్థం..!