మరో ఘనత సాధించిన సూర్య కుమార్ యాదవ్
టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరో ఘనత సాధించారు.కాగా T20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు(5) అందుకున్న ప్లేయర్‌గా సూర్య నిలిచారు.దీంతో సూర్య బాబర్ అజమ్ ,షకీబ్,వార్నర్‌కు సమానంగా నిలిచారు. అయితే శ్రీలంకతో జరిగిన మూడో T20లో ఆయన ఈ ఘనత సాధించారు.కాగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లో ఎక్కువ అవార్డులు పొందిన వారిలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నారు. అయితే నిన్న జరిగిన శ్రీలంక Vs టీమిండియా మ్యాచ్‌లో సూర్య కుమార్ అదరగొట్టిన విషయం తెలిసిందే. కాగా సూర్య చివరి ఓవర్‌లో 2 వికెట్లు తీసి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.