ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై…?
వైసీపీ పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్థానంలో తమిళనాడు స్టేట్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కు పంపించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థినే రాజ్యసభకు పంపించాలని బీజేపీ ఆలోచన చేస్తోంది. మరోవైపు, స్మృతి ఇరానీ పేరును కూడా బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఒకరి పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం.

