Home Page SliderInternational

వినూత్నరీతిలో భారత్‌కు అమెరికా ఎంబసీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పునస్కరించుకుని అమెరికా ఎంబసీ వినూత్న రీతిలో భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేసింది. 22 భాషలలో వీడియో రూపంలో శుభాకాంక్షలు అందజేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఈ వీడియోను పొందుపరిచింది. దీనిని మనమూ చూసేద్దామా..