moviesTrending Today

అమరన్ OTT లోకి వచ్చేసిందోచ్…!

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘అమరన్’. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా దీపావళి నాడు రిలీజ్ అయ్యి బంపర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ఇప్పుడు Netflix OTTలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల అయ్యింది. ఈ చిత్రానికీ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.