Home Page SliderInternational

అల్లు అర్జున్ (బన్నీ).. సౌత్ తొలి హీరో!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. ఇప్పటికే పుష్ప సినిమాలో నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడి అవార్డు దక్కించుకున్న బన్నీ తాజాగా దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

మార్చి 28న ఈ కార్యక్రమం జరుగుతుంది. తొలిసారి ఓ దక్షిణాది హీరో మైనపు బొమ్మ విగ్రహం దుబాయ్‌లో ఏర్పాటు చేయడం గమనార్హం. ఇప్పటివరకు సౌత్ ఇండియాకు చెందిన ఏ నటుల విగ్రహాలకు చోటు చిక్కలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే దుబాయ్ చేరిన బన్నీ.