వీరంతా రెడ్‌బుక్‌లోనే..లోకేష్
గత ప్రభుత్వ కాలంలో ప్రజలు ఇబ్బంది పెట్టే వారందరి పేర్లు రెడ్‌బుక్‌లో నమోదయ్యాయని, వారిని వదిలిపెట్టేది లేదని ఏపీ మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారందరిపై చర్యలుంటాయన్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకుటామన్నారు. మంగళగిరిలో ఒక దాత నిర్మించిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ముఖ ద్వారాన్ని లోకేష్ ప్రారంభించారు.


 
							 
							