Home Page SliderTelangana

లిక్కర్ స్కామ్‌లో అన్ని ఆధారాలు దొరికాయి: కిషన్ రెడ్డి

తెలంగాణ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమ కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీలో తీగ లాగితే హైదరాబాద్‌లో డొంక కదులుతోంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయితే అవినీతిని విడిచిపెట్టాలా? తెలంగాణ లిక్కర్ మోడల్‌నే ఢిల్లీకి బదిలీ చేశారు. దర్యాప్తు సంస్థలు దోషుల్ని అరెస్టు చేస్తే కక్షసాధింపు ఎలా అవుతుంది? అని అన్నారు.