Home Page SliderNational

గూఢచారి (G2)తో అడివి శేష్ మూవీ?

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు నటుడు అడివి శేష్. వినయ్ కుమార్ దర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న గూఢచారి (G2)తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ రూ.100 కోట్లని సినీవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. విదేశాల్లో షూటింగ్‌లు చేసేందుకు మూవీ యూనిట్ ఎటువంటి ఖర్చులకు వెనకాడకుండా ఎంతైనా ఖర్చు చేసేందుకు ముందుకు దూసుకుపోతోంది. బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.