Home Page SliderNewsTelangana

తెలంగాణకు అదానీ గ్రూప్ రూ.100కోట్ల భారీ విరాళం

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ వందకోట్ల చెక్కును అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పలువురు అధికారుల సమక్షంలో ఈ చెక్కును అందజేశారు.