Home Page SliderTelangana

26న స్కూల్స్ బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 26న పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. స్కూల్స్ ప్రారంభమై 15 రోజులైనా పుస్తకాలు పంపిణీ చేయకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలిజేస్తోందని మండిపడింది. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసింది. స్కూల్స్ స్వచ్ఛందంగా మూసివేసి సహకరించాలని ఏబీవీపీ కోరింది.