Home Page SliderTelangana

TGPSC కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం

టిజి: నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా నాంపల్లిలోని TGPSC కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నాయకులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఏబీవీపీ నాయకులు మధ్య తోపులాట జరిగింది. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని, గ్రూప్-1 మెయిన్స్‌కు 1 : 100 పిలవాలని, టీచర్ పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.