అభిషేక్ శర్మ అరుదైన రికార్డు
భారత యువ కెరటం అభిషేక్ శర్మ ఇటీవల జరిగిన ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. టీ 20 మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీ చేయడంతో పాటు రెండు కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ ఇంగ్లాండ్ జట్టుపై 103 పరుగులతో పాటు మూడు వికెట్లు తీసిన రికార్డును అభిషేక్ శర్మ ఇంగ్లాండుపై 135 రన్స్ చేసి, అదే మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి తిరగరాశాడు.