తెలంగాణ గిరిపుత్రికకు అరుదైన గౌరవం
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన గిరిజన పుత్రిక మాలావత్ పూర్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రయాణికుల కోసం అందించే ఇన్‌ఫ్లైట్ మ్యాగజైన్ నమస్తే ఎ1 లో చోటు దక్కించుకుంది. తన 13 ఏళ్ల వయసులోనే పూర్ణ 2014లో మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు సృష్టించింది. తాజాగా ఎయిర్ ఇండియా ప్రతినెలా పూర్ణపై ప్రత్యేక కథనం ప్రచురించడం గర్వకారణం.

