Home Page SliderNational

ప్రియాంక జీవితంలోకి ఒక ఫొటో

ప్రియాంక చోప్రా ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ నుండి వచ్చిన ఒక పిక్. అక్కడ ఆమె ది బ్లఫ్ చిత్రీకరిస్తోంది.

ఆమెకు సపోర్టుగా ఎప్పుడూ ఉండే సహచరులు, అమ్మ మధు, కుమార్తె మాల్తీ మేరీ.