పుంగనూరు ఘటనలో చంద్రబాబుపై అటెమ్ప్ట్ మర్డర్ కేసు
చంద్రబాబు పుంగనూరు పర్యటనలో భాగంగా గత శుక్రవారం నాడు జరిగిన అల్లర్లు, దాడులపై చంద్రబాబుతో సహా 20 మందిపై టీడీపీ క్యాడర్ ను కుట్ర, ఉదేశ్య పూర్వకంగా దాడులకు ప్రేరేపించిన కారణంగా 120b,147,148,153, 307, 115, 109, 323, 324, 506 r/w 149 IPC కింద అన్నమయ్య జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 70 మందిని ఈ కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.



 
							 
							