విద్యార్థుల ఆటో బోల్తా..15 మందికి గాయాలు
హైదరాబాద్ షాద్ నగర్ సమీపంలోని విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో బోల్తా పడినందువల్ల డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపర్తికి తరలించగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గాయపడిన విద్యార్థులను పరామర్శించారు.

