Home Page SliderNational

చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు

ఏ శుభకార్యం జరిగిన బంగారం కొనాల్సిందే.. కానీ ఈ మధ్య కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై 750 రూపాయలు పెరిగి 75, 250 ఉండగా అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై 860 రూపాయలు పెరిగి 82,090గా ఉంది. వెండి ధరలు కిలో 1,04,000 రూపాయలుగా ఉంది.

BREAKING NEWS: భారీగా ప‌త‌న‌మైన‌ స్టాక్ మార్కెట్లు