Home Page SliderNational

ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇవాళ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయు కాలుష్యంతో నగరాన్ని మొత్తం దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. తాజా అప్టేట్స్ ప్రకారం ఢిల్లీలో ఎయిక్ క్వాలిటీ ఇండెక్స్ 373 పాయింట్లకు చేరింది. సెంట్రల్ పొలుష్యన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీలోని తొమ్మిది ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందని సమాచారం.