ముఫ్తీ కూతురు ఓటమి
కాశ్మీర్ లోని శ్రీ గుఫ్వారా – బిజ్బెహరా నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమి పాలయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టు ఇల్లిజా ముస్తీ ఎక్స్ లో వెల్లడించారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

