బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇవి మానేయండి చాలు..!
ఈ రోజుల్లో చాలా మంది బరువు పెరిగిపోతున్నామని డైట్ మెయింటైన్ చేస్తుంటారు. చాలా వరకు తినాలనిపించేవి కూడా తినకుండా నోటిని కట్టడి చేసుకుంటుంటారు. అయితే అందులో భాగంగా ఉదయం పూట ఇవి తినకుండా ఉండడమే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్పాహార సమయంలో షుగర్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఎందుకంతే, దీనివల్ల షుగర్ లెవెల్స్ మాత్రమే కాకుండా బరువు కూడా పెరుగు తయారు. ఉదయాన్నే స్మూతీస్ తీసుకోవడం వాళ్ళ కూడా బరువు పెరుగుతారు. డోనట్స్ తీసుకోవడం వాళ్ళ ఆకలి ఎక్కువ వేస్తుంది. దాంతో ఎక్కువ ఆహరం తీసుకొనే ఛాన్స్ ఉంది. కేక్, దీనిలో క్యాలోరిస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల బరువు పెరుగుతారు. జ్యూస్‌లో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఉదయాన్నే తీసుకోవడం మంచిది కాదు. కాఫీ, వైట్ బ్రెడ్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దాని బదులు బాదం పాలు లేదా బ్లాక్ కాఫీ ట్రై చెయ్యొచ్చు.

