HealthHome Page SliderNational

చాలా ఈజీగా ఆరోగ్యానిచ్చే హెల్త్ టిప్స్ మీకు తెలుసా..

కొన్ని కొన్ని చిట్కాలు పాటించి మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ హెల్త్ టిప్స్ మీకు తెలుసా…

  • రాత్రిపూట నిద్రపోయేముందు కీరదోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో ఫ్రెష్‌గా ఉంటుంది. నిద్రమత్తుతో తలనొప్పులవీ ఉండవు.
  • రోజూ 2 క్యారెట్లు తింటే 2 మైళ్లు పరిగెత్తగలిగే శక్తి వస్తుంది. అసలు మొదట్లో క్యారెట్లు ఎనర్జీ ఫుడ్‌గానే ఉపయోగించేవారట. తర్వాత కాలంలో ఆహారంలో భాగమయ్యాయి.
  • ఉదయం పరగడుపునే ఒక యాపిల్ పండు తింటే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుందట.
  • కేవలం రెండు అరటి పళ్లు తింటే 90 నిముషాలు వ్యాయామం చెయ్యొచ్చు.
  • రోజూ రాత్రి ఎండు ద్రాక్షను నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లు  పరగడుపున తాగితే ఐరన్ లోపం తగ్గుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది.