Home Page SliderNational

‘డబుల్ ఇస్మార్ట్’ రామ్ డబ్బింగ్ పార్ట్ పూర్తి

టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మరో 15 రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రామ్ తన డబ్బింగ్ పార్ట్‌ను సైతం పూర్తి చేసినట్లు మేకర్స్ వీడియో రిలీజ్ చేశారు. అందులో మామా మాస్క్ ఉంటే నీకు దొంగోడు మాత్రమే కనపడతాడు అని రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.