Home Page SliderTelangana

KTPP సరికొత్త రికార్డు!

టిజి: కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కెటిపిపి) 202 రోజులు నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కీలక మైలురాయిని అధిగమించింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ఈ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంటు 2023 డిసెంబర్ 15 నుంచి ఈ నెల 4 వరకు నిరంతరాయంగా 202 రోజులు నడిచి 85.36 శాతం పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ) సాధించింది.