కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరిన పవన్ కళ్యాణ్
టిజి: ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు. హైదరాబాద్ నుండి కారులో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అక్కడికి చేరుకోడానికి 3-4 గంటలు పడుతుంది. కొండగట్టులో ఆంజనేయస్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తారు.