Home Page SliderInternational

క్రికెట్ హిస్టరీలోనే అద్భుతం-ఒకే ఓవర్‌లో 43 పరుగులు

ఒకే ఓవర్‌లో 43 పరుగులు చేసి క్రికెట్ చరిత్రలోనే అద్భుతం సృష్టించాడు జేమ్స్ కింబర్. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్ షిప్‌లో లీసెస్టర్ షైర్ ఆటగాడు జేమ్స్ కింబర్. ఈయన వరుసగా ఒకే ఓవర్‌లో 6,6 నోబాల్, 4,6,4,6 నోబాల్,4,6 లోబాల్,1 పరుగులు సాధించారు. సస్సెక్స్ ప్లేయర్ రాబిన్సన్ బౌలింగ్‌లో ఈ పరుగులు తీశారు. దీనితో ఇది హిస్టరీగా మిగిలింది. ఇక భవిష్యత్తులో ఇలాంటి పరుగులు ఎవరైనా సాధించగలరో లేదో తెలియదు.