మల్కాజ్‌గిరిలో బీజేపీ ఆధిక్యం
మాల్కాజ్‌గిరి లోక్ సభ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఈటల లీడ్‌లో ఉన్నారు. మల్కాజ్‌గిరి లోక్ సభ ఎన్నికలో ఈటల విజయం ఖాయమన్న భావన నేపథ్యంలో ఆయన మొదట్నుంచి ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి వివరాలు కాసేపట్లో రావాల్సి ఉంది.

