Home Page SliderNational

దేశ వ్యాప్తంగా 6 విడతలో పోలింగ్ తగ్గిందా?

దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో జరిగిన ఆరో విడత పోలింగ్‌లో 61.2 శాతం ఓటింగ్ నమోదైంది. బీహార్‌లో 8 లోక్ సభ నియోజకవర్గాల్లో 55.24%, హర్యానాలోని 10 నియోజకవర్గాల్లో 60.4%, జమ్ము, కశ్మీర్ ఒక నియోజకవర్గంలో 54.30%, జార్ఖండ్ 4 లోక్ సభ స్థానాల్లో 63.76%, దేశ రాజధాని ఢిల్లీలోని 7 నియోజకవర్గాల్లో 57.67%, ఒడిశాలోని 6 నియోజకవర్గాల్లో 69.56%, యూపీలోని 14 నియోజకవర్గాల్లో 54.03%. పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాల్లో 79.47 శాతం ఓటింగ్ నమోదైంది.