Andhra PradeshHome Page Slider

ఉమ్మడి విశాఖ జిల్లా ఎంఎల్ఏ (అసెంబ్లీ) అభ్యర్థులు వీరే

20. ఏపీలో- భీమిలి-నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్) కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – గంటా శ్రీనివాసరావు, కులం- కాపు.

21. వైజాగ్ ఈస్ట్ నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఎంవీవీ సత్యనారాయణ, కులం- కమ్మ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -వెలగపూడి రామకృష్ణబాబు, కులం- కమ్మ.

22. వైజాగ్ సౌత్ నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి-వాసుపల్లి గణేష్ కుమార్, కులం- వాడబలిజ (మత్స్యకార), టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – జనసేన అభ్యర్థి (2) ఇంకా ప్రకటించలేదు.

23. వైజాగ్ నార్త్ నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కేకే రాజు, కులం- క్షత్రియ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – పెన్మత్స విష్ణుకుమార్ రాజు (బీజేపీ), కులం- క్షత్రియ.

24. వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఆడారి ఆనంద్ కుమార్, కులం- గవర, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -పీజీవీఆర్ నాయుడు (గణబాబు), కులం- గవర.

25. గాజువాక నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- GUDIVADA AMARNATH, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -పల్లా శ్రీనివాసరావు, కులం- యాదవ.

26. చోడవరం నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కరణం ధర్మశ్రీ, కులం- తూర్పు కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -కెఎస్ఎన్‌ఎస్ రాజు, కులం- క్షత్రియ.

27. మాడుగుల నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఈర్లీ అనురాధ, కులం- కొప్పుల వెలమ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – పైలా ప్రసాద్, కులం- కొప్పుల వెలమ.

28. అరకు (ఎస్టీ) నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- రేగం మత్స్యలింగం, కులం- ఎస్టీ (కొండదొర), టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – PANGI RAJARAO, కులం- ఎస్టీ.

29. పాడేరు (ఎస్టీ) నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కులం- ఎస్టీ (బగట) టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – KILLU VENKATA RAMESH NAIDU, కులం- ఎస్టీ.

30. అనకాపల్లి నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- మలసాల భారత్ కుమార్, కులం- తూర్పు కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -కొణతాల రామకృష్ణ (జనసేన), కులం- గవర.

31. పెందుర్తి నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- అన్నంరెడ్డి అదీప్ రాజ్, కులం- కొప్పుల వెలమ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -పంచకర్ల రమేష్ (జనసేన), కులం- కాపు.

32. యలమంచిలి నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు (కన్నబాబు రాజు), కులం- క్షత్రియ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – సుందరపు విజయకుమార్‌ (JANASENA), కులం- కాపు.

33. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కంబాల జోగులు, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -వంగలపూడి అనిత, కులం- ఎస్సీ మాల.

34. నర్సీపట్నం నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పెట్ల ఉమాశంకర్ గణేష్, కులం- కొప్పుల వెలమ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -చింతకాయల అయ్యన్న పాత్రుడు, కులం- కొప్పుల వెలమ.