News

చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి గురువారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ ప్రజావాణి కార్యాలయంలో ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన ను అభినందించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రత్యేక్షంగా పర్యవేక్షించటానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి ని నియమించింది.