చంద్రబాబుతో పోల్చుకుంటే నేను చేసిన అప్పులు తక్కువే: వైఎస్ జగన్
అప్పులపై ఎల్లో మీడియా పదే పదే అబద్ధాలు చెబుతోంది…!!
రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు వచ్చిన అప్పు రూ.లక్షా 53 వేల కోట్లు..!
చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పులు రూ.4,12,288 కోట్లు..!
చంద్రబాబు చేసిన అప్పు రూ.2,59,988 కోట్లు..!
ఇప్పటికీ రాష్ట్రం అప్పు రూ.7లక్షల 3వేల కోట్లు..!
జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు రూ.2,88,012 కోట్లు..!
చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల రేటు 21.87% శాతం.
జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుల పెరుగుదల రేటు కేవలం 12.13% శాతం.
రూ.2 లక్షల 55 వేల కోట్లు DBT ద్వారా ప్రజలకు ఇచ్చాం.
మార్కెట్ వ్యాల్యూ హౌస్ సైట్స్ తీసుకుంటే Non DBT కింద రూ. 01 లక్ష 76 వేల కోట్లు ఇచ్చినట్లు..!!