Home Page SliderTelangana

మేడిగడ్డ డిజైన్ లోనే లోపం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 38వేల కోట్లు, 16లక్షల ఎకరాలకు వ్యాప్కో సంస్థ డిజైన్ అయింది.
  • 94వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు 40వేలు మాత్రమే.
  • అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎంల కలయికతో నీటి కేటాయింపులపై చర్చలు జరుగుతాయి.
  • డ్యామేజ్ సీరియస్‌గా జరిగింది….నిర్లక్ష్యం కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది.
  • త్వరలోనే డ్యామేజ్ ఫోటోలు రిలీజ్ చేస్తాం.