అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి: కేంద్రం
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రబుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో 18-50 ఏళ్లు వయసు ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉండడం, రూ.20 తో 2 లక్షల ప్రమాద బీమా, రూ.436తో బీమా కల్పించే స్కీమ్‌లో చేర్పించడం, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇప్పించాలనే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇందుకుగాను ప్రజలకు అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహిస్తోంది.

