సీఎం జగన్కు చంద్రబాబు లేఖ
ఏపీ ముఖ్యమంత్రి జగన్కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడలో దళితులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో తెలిపారు. అంతేకాకుండా వైసీపీ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ వారి అనుచరులే..మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే మరి ఈ లేఖపై ముఖ్యమంత్రి జగన్ ఏవిధంగా స్పంచిస్తారో వేచి చూడాల్సివుంది.

