Home Page SliderInternational

ప్రపంచంలోనే గొప్ప పార్టీ ఇదే

భారత్‌లోని జాతీయపార్టీ బీజేపీకి అత్యంత గౌరవం లభించింది. ఇది ఏ పార్టీకి చెందిన వారు చెప్పిన విషయం కాదు. పేరుపొందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికలో రచయిత వాల్టర్ రస్సెల్ మీడ్ వెల్లడించిన అభిప్రాయం. ప్రపంచంలోనే ఈ పార్టీ భారత్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని, ఆర్థిక శక్తిగా ఎదగడమే కాక,ప్రపంచదేశాల వ్యూహ రచనలో పాలు పంచుకుంటుందని తన జర్నల్‌లో పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేసి ప్రజాశక్తిని కూడగట్టుకుందని పేర్కొన్నారు.