Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

రాజధాని భూములపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి

విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం తీవ్ర విమర్శలు గుప్పించారు.అమరావతి రాజధాని కోసం రెండో విడత భూసేకరణ చేపట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ, ఇది రియల్ ఎస్టేట్ మాఫియాకు అనుకూలంగా ఉందని ఆరోపించారు.