ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరి అరెస్ట్
ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరు సహాయకులను భద్రతా దళాలు జమ్మూకశ్మీర్ అరెస్టు చేశాయి. వారి నుంచి గ్రెనేడ్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బుద్దాం జిల్లా చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్న భద్రతా బలగాలకు వీరిద్దరు పట్టుబడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.