Home Page Sliderhome page sliderTelangana

ఫ్లై ఓవర్ పై పల్టీ కొట్టిన కారు.. డ్రైవర్ కు గాయాలు..

హైదరాబాద్ లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్లే దారిలో పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఓ కారు పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలవ్వడంతో పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

Breaking news: ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుడి దాడి!