Home Page SliderTelangana

కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ ఆనుకుని ఉన్న ఓ బిల్డింగ్‌లో 5 అంతస్తులో ఉన్న టైలరింగ్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.