Home Page SliderNational

కరోనా నుండి ప్రతి ఒక్కరినీ కాపాడే 7 అలవాట్లు

మరోసారి భారత దేశంలో కరోనా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. చేతులు తరచూ కడగడం, మనుషులకు దూరంగా ఉండడం, దేనిని టచ్ చేయకుండా ఉండడం, కర్చీఫ్ వాడడం, పబ్లిక్ ప్లేస్‌లో ఉమ్మరాదు, మాస్క్ ధరించడం, ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది.