Ist డే 56,674 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారు
హైదరాబాద్: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు తొలిరోజే గురువారం సాయంత్రం 5 గంటల వరకు 56,674 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి.. స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ నెల 12 వరకు బుకింగ్‌కు అవకాశం ఉందని, 8వ తేదీ నుండి వెబ్ ఆప్షన్లు మొదలవుతాయని ఎప్‌సెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.