Andhra PradeshHome Page Slider

వైసీపీ జాబితాల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీట్లు

75 ఎమ్మెల్యేలలో… 29 ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలు, 7గురు మైనార్టీలు బీసీలు 48, మహిళలు 19, ఓసీలు 91
25 ఎంపీల్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11, ఓసీ 9, 5గురు మహిళలు
ఎంపీ, ఎమ్మెల్యేలు చూస్తే… (200 సీట్లు) ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, మైనార్టీ 7 , మహిళలు 24