News

తెలంగాణలో 40.38 శాతం పోలింగ్ నమోదు

తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 40.38 శాతం పోలింగ్ నమోదయ్యింది. హైదరాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ లో అత్యల్పంగా పోలింగ్ నమోదవుతోంది.