NewsTelangana

ఈ వారం 4 సినిమాలు, 15 OTT విడుదల

శ్రద్ధా వాకర్ హత్య కేసును పోలి ఉండే కథాంశంతో వార్తల్లో నిలిచిన అడివి శేష్ నటించిన హిట్ 2 డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కానున్న నాలుగు తెలుగు సినిమాల్లో ఒకటి. మిగిలిన మూడు సినిమాలు విష్ణు విశాల్- మట్టి కుస్తి, విజయ్ సేతుపతి- జల్లికట్టు బసవ, బాలకృష్ణ కొల్లా- నేనెవరు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యేవి

  1. క్రష్డ్ (వెబ్ సిరీస్), డిసెంబర్ 2
  2. కాంతారా (తులు భాషలో), డిసెంబర్ 2
  3. వధంధీ (వెబ్ సిరీస్), డిసెంబర్ 2

నెట్‌ఫ్లిక్స్

  1. క్రైమ్ సీన్: ది టెక్సాస్ కిల్లింగ్ ఫీల్డ్స్ (వెబ్ సిరీస్), నవంబర్ 29
  2. మై నేమ్ ఈజ్ వెండెట్టా (ఇటాలియన్ సినిమా), నవంబర్ 30
  3. జంగిల్‌ల్యాండ్ (హాలీవుడ్), డిసెంబర్ 1
  4. ట్రోల్ (నార్వీజెన్ సినిమా), డిసెంబర్ 1
  5. గుడ్‌బై (హిందీ), డిసెంబర్ 2

డిస్నీ హాట్‌స్టార్

  1. విల్లో (వెబ్ సిరీస్), నవంబర్ 30
  2. రిపీట్ (తెలుగు), డిసెంబర్ 1
  3. డైరీ ఆఫ్ ఎ వింపీ కిడ్: రోడ్రిక్ రూల్స్ (యానిమేటెడ్ కామెడీ ఫిల్మ్), డిసెంబర్ 2
  4. ఫ్రెడ్డీ (హిందీ), డిసెంబర్ 2
  5. మాన్‌స్టర్ (మలయాళం), డిసెంబర్ 2

జీ 5

  1. ఇండియన్ లాక్‌డౌన్ (బాలీవుడ్), డిసెంబర్ 2
  2. మాన్‌సూన్ రాగా (బాలీవుడ్), డిసెంబర్ 2