Home Page SliderTelangana

తుపాన్ ప్రభావంతో ఈ నెల 8 వరకు 314 రైళ్లు రద్దు: ద.మ.రైల్వే

తెలంగాణ: భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తుపాన్ ప్రభావంతో ఈ నెల 8 వరకు 314 రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కేరళ, తమిళనాడు నుండి ఏపీ, ఒడిశా, బీహార్, బెంగాల్ వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ గమనికను గుర్తించగలరు.