Home Page SliderNational

మేడిగడ్డ 3 పిల్లర్లకు బీటలు..

టిజి: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 3 పిల్లర్లతో (18, 19, 20) పాటు నీటి ప్రవాహం వెళ్లే మార్గంలో బీటలు బారి ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ఇచ్చిన స్పెసిఫికేషన్ల ఆధారంగా ఎరిజోన్ ల్యాబ్స్ కంపెనీ అధ్యయనం చేసింది. 20వ పిల్లర్‌కు పెద్ద బీటలు, 18 పిల్లర్‌కు ఎగువన తొమ్మిది నెర్రెలు, 19వ పిల్లర్ స్టాప్‌లాగ్ గ్రూవ్ వద్ద బీటలు బారినట్లు గుర్తించింది.